జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
జ్ఞాన తెలంగాణ, స్టేట్ బ్యూరో:2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ (JNV) 6వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నాణ్యమైన ఉచిత విద్యను అందించే...
