మతిస్థిమితం లేని వృద్ధుడి ఐదెకరాల భూమి కబ్జా?
బెదిరింపులు, కిడ్నాప్ యత్నాలపై న్యాయం కోరుతున్న కుటుంబం దహెగాం గ్రామానికి చెందిన 67 ఏళ్ల మతిస్థిమితం లేని వృద్ధుడు దుర్గం బాపయ్యకు చెందిన ఐదెకరాల భూమిని ఓ ప్రభుత్వ ఉద్యోగి, మాజీ కౌన్సిలర్‌తో పాటు మరో వ్యక్తి అక్రమంగా కబ్జా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ...
