Monthly Archive: June 2026
ముఖ్యమంత్రితో సునీల్ భారతి మిట్టల్ భేటీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థ బోధీ పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలో ఉన్న బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా...
అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పురాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల పనివేళలను ప్రభుత్వం తాత్కాలికంగా మార్చింది. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బూత్ లెవల్ అధికారులుగా (బీఎల్‌ఓలు) విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్ 29 నుంచి జూలై 28 వరకు...
చదువురాని ఓటర్లకు ‘SIR’ ఫారాలు శాపమా?– జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి : తెలంగాణలో ‘SIR’ పేరుతో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేస్తున్న BLOలు వాటిని నింపాలని చెబుతున్నా, చదువురాని వారు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు...
మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. విద్యార్థుల విద్యా ప్రయాణానికి...
జ్ఞానతెలంగాణ, విద్యాసమాచారం :రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని వంద శాతానికి చేరువ చేయాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రధాన పరీక్షలు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల అనంతరం కూడా అనుత్తీర్ణులుగా మిగిలిన విద్యార్థులకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ద్వారా మరో...
డీఎల్ఈడీ ప్రవేశాల తుదిదశకు శ్రీకారం.. డీఈఈసెట్ మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ) కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ ప్రక్రియను తుది దశకు చేర్చే క్రమంలో డీఈఈసెట్–2026 మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ జీ. రమేశ్ అధికారికంగా ప్రకటించారు....
రాష్ట్ర విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యా పరిపాలనను మరింత పటిష్ఠం చేసే దిశగా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈ, ఎస్‌సీఈఆర్టీ సంస్థల్లో ఖాళీగా ఉన్న వివిధ బోధన, విద్యా పరిపాలనా పోస్టులను డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్‌ను...
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రతను తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, స్వేరో సంఘాలు, గురుకుల మాజీ విద్యార్థులు, బహుజన సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలను...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అత్యున్నత పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు...