సూర్యాపేట నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో 13 మంది విద్యార్థినులు అస్వస్థత
సూర్యాపేట నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో 13 మంది విద్యార్థినులు అస్వస్థతసూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అనుమానంతో 13 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినులను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.విద్యార్థినుల ఆరోగ్య...
