నేడే థియేటర్లలోకి ‘నాగబంధం’
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

విరాట్ కర్ణ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ నేడు (జూలై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు 11 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్కూ మంచి స్పందన లభించినట్లు నిర్మాతలు తెలిపారు.
