తెలంగాణ ప్రాజెక్టులపై సమీక్ష ఎజెండా ఉపసంహరించాలి : హరీశ్‌రావు
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చట్టబద్ధ అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు పొందిన తెలంగాణకు చెందిన కీలక సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశ ఎజెండాలో చేర్చడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావు...
