దుండిగల్ సర్కిల్లో విస్తృత తనిఖీలు
దుండిగల్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు జోనల్ కమిషనర్ శుక్రవారం విస్తృతంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ (డీసీ), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ), ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుండిగల్ క్రికెట్ స్టేడియంలో కొనసాగుతున్న నిర్మాణ, మౌలిక వసతుల పనులను పరిశీలించి, వాటి పురోగతి, గడువులపై సమీక్షించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని…
