వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. వందలాదిగా కేసులు నమోదు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందలాది మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో 233 మంది ద్విచక్ర వాహనదారులు, 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కార్ల డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనదారులు ఉన్నారు. బీఏసీ పరీక్షల్లో 232 మందికి 36–200 ఎంజీ, 39 మందికి 201–300 ఎంజీ, 11 మందికి 301–550 ఎంజీ ఆల్కహాల్ స్థాయులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం మత్తులో…
