విద్యుత్ విమానయానంలో చైనా చారిత్రక ముందడుగు!
బిన్జౌ: ప్రపంచ విమానయాన రంగంలో సరికొత్త సాంకేతిక అధ్యాయానికి చైనా శ్రీకారం చుట్టింది. విద్యుత్ ఆధారిత విమానాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయిని అధిగమిస్తూ, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాణిజ్య విమానం ‘సీఈ-25ఏ’తో తొలిసారిగా మానవసహిత ప్రయోగాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. చైనా ప్రభుత్వ రంగ విమాన తయారీ...
