ఆమనగల్ లో ఘనంగా 70వ SGFI జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
కల్వకుర్తి / ఆమనగల్: రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని బాలుర ఉన్నత పాఠశాల (Z.P.H.S) లో 70వ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జోనల్ స్థాయి అండర్-14, అండర్-17 వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమనగల్ మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి తల్లోజు గీతా ఆచారి గారు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా గీతా ఆచారి గారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు,…
