శంకర్పల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల సందడి
తొలి రోజే 8 నామినేషన్లు దాఖలు మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించి శంకర్‌పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల నోటీసును శంకర్‌పల్లి మున్సిపల్ రిటర్నింగ్ అధికారులు (ROs) మరియు మున్సిపల్ కమిషనర్ విడుదల చేయడంతో, నామినేషన్ల స్వీకరణకు మార్గం సుగమమైంది. నోటీసు విడుదలైన తొలి రోజే...
