ధాన్యం నిల్వ సామర్థ్య విస్తరణకు రాష్ట్రం పూర్తి సహకారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి సమావేశం హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణలో పెరుగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ...
