మహాలింగాపురంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను బూత్ స్థాయి అధికారి (BLO) ప్రదర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామ ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు.గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో...
