పోలీస్ స్టేషన్ ముందు కోల్కొంద సర్పంచ్ ధర్నా

మోమిన్ పేట్ మండల పోలీస్ స్టేషన్ ఎదుట కోల్కొంద సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ ఆందోళనకు దిగారు. ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి ని స్టేషన్ కి పిలిపించి అవమానపరిచి, దుర్భాషలడరాణి ,ప్రశ్నించేందుకు వెళ్లిన సర్పంచ్ తో పాటు మహిళ వార్డు సభ్యులను సి ఐ వెంకట్ దూషించారని సర్పంచ్ ఆరోపించారు. మహిళలకు సి ఐ క్షమాపణ చెప్పాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు.

You may also like...