బీబీపేటలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి జిల్లా హాకీ పోటీలు ప్రారంభమవుతున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. అండర్ 14 నిర్వహించనున్న ఈ హాకీ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. క్రీడల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 15 వరకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...