బాలుడు అదృశ్యం – ఆందోళనలో తల్లి దండ్రులు
- బాలుడు అదృశ్యం – ఆందోళనలో తల్లి దండ్రులు - September 23, 2026
- గణనాథుని ఆశిస్సులు ప్రజలందరి పై ఉండాలి.. టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి - September 23, 2026
- అక్రమంగా 22 పశువులను తరలిస్తున్న వాహనాలు పట్టివేత - September 22, 2026
బాలుడు ఆచూకీ కోసం విజ్ఞప్తి

వెల్దండ : ఆర్యన్ కుమార్ అనే బాలుడు మంగళవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో తప్పిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ బాలుడు కొట్ర తండా సమీపంలో తల్లిదండ్రులతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.బాలుడి తండ్రి పేరు గౌతమ్ సింగ్, తల్లి సావిత్రి దేవి.బాలుడి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఆచూకీ తెలిసిన వారు వెంటనే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వగలరు: గిరీష్ (బాలుడి సంబంధీకులు): 832896844, గౌతమ్ సింగ్ (బాలుడి తండ్రి):9661396106 దయచేసి ఈ సమాచారాన్ని తెలిపి బాలుడి ఆచూకీ లభించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
