శుభకార్యాల సన్నాయి మేళం లాభాలు ఏంటో తెలుసా

శుభకార్యాల్లో సన్నాయి మేళం శాస్త్రీయ లాభాలు ఏంటో తెలుసుకుందాం

నాగర్ కర్నూల్:శుభకార్యాల్లో సన్నాయి–డోలు మేళాన్ని మంగళ వాయిద్యంగా పిలుస్తారు. సన్నాయి నాదం శుభం, ఆనందానికి ప్రతీకగా భావిస్తూ, దేవతా అనుగ్రహం లభిస్తుందనే ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. పూర్వకాలంలో మైకులు లేని సమయంలో శుభకార్యం జరుగుతోందని గ్రామ ప్రజలకు తెలియజేయడానికి కూడా సన్నాయి నాదాన్ని ఉపయోగించేవారు. దీని గంభీరమైన ధ్వని వేడుకకు ఉత్సాహం, పండుగ వాతావరణాన్ని తీసుకువస్తుంది. అందుకే సన్నాయి మన సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.1001202548.jpg

You may also like...