కార్మికులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న దళారుల అవినీతి ఆరోపణల విచారణ చెయ్యాలి అని కార్మికులు డిమాండ్ చేశారు…

కార్మికులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న దళారుల అవినీతి ఆరోపణల విచారణ చెయ్యాలి అని కార్మికులు డిమాండ్ చేశారు… 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులకు 
లేబర్ కార్డు పారం అందజేసిన 
వ్యవస్థాపక అధ్యక్షులు 
మర్లు సాయిబాబు ఎల్లారెడ్డి మున్సిపల్ లోని ఆరో వార్డు లోని. భవనం నిర్మిస్తున్న స్థలం నిర్మాణంలో ఉండే నిజమైన పనిచేసే. భవన నిర్మాణ కార్మికులందరూ. తప్పనిసరిగా. లేబర్ కార్డు కలిగి ఉండాలని. తెలియజేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు కొరకు 2009 సంవత్సరంలో 1996 చట్టం చేసి కార్మికుల కొరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా నిజమైన పని చేసే కార్మికులందరూ లబ్ది పొందాలి అన్నారు కార్మికులందరికీ సంక్షేమ బోర్డు నుండి ప్రతి ఒక్కరికి 55 సంవత్సరాలు నిండిన 5000 పింఛన్ సౌకర్యం కలిగించాలి. లేబర్ కార్డు కార్మికుడు బతికున్నంత వరకు కొనసాగించాలి ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే శిలాపాలకంలో తాపీ మేస్త్రి పేరు పెట్టాలి. ప్రభుత్వం నుండి 10 లక్షలు సబ్సిడీ అందజేయాలి. అని అన్నారు 
ఈ యొక్క కార్యక్రమంలో. భవన నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మహామేస్త్రి. మర్లు సాయిబాబు. నిజమైన పని చేసే కార్మికులు. ఆశయ. బాలయ్య. మైపాల్. మల్లేష్. అరవింద్. కుమార్. తదితరులు పాల్గొన్నారు

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...