మాతృభాషా పాఠశాలలో రేలారే ప్రసాద్ కు ఘన సన్మానం
మాతృభాషా పాఠశాలలో ‘రేలారే ప్రసాద్’కు ఘన సన్మానం మేడికొండ (న్యూస్‌లైన్): తనకు నాలుగు అక్షరాలు నేర్పించి, నాటి వేదికపై పాటతో ప్రస్థానాన్ని ప్రారంభించిన మాతృ పాఠశాలలోనే ప్రజా గాయకుడు ‘రేలారే ప్రసాద్’ (సుభాష్) కు ఘన సన్మానం జరిగింది. స్థానిక ZPHS మేడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వరల్డ్ వైడ్‌గా ప్రాచుర్యం పొందిన ‘సోమశిల’ పాటతో గ్రామానికి, పాఠశాలకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన ప్రసాద్‌ను ఉపాధ్యాయ బృందం పూర్వ…
