పొగమంచు కాటుకు యువకుడు బలి!

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్‌కల్ మండలం న్యామతాబాద్ వద్ద పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా...