కామన్వెల్త్లో భారత్కు స్వర్ణ కాంతులు
జ్ఞాన తెలంగాణ, స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు మరోసారి తమ సత్తా చాటారు. శనివారం జరిగిన పోటీల్లో పారా అథ్లెటిక్స్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ స్వర్ణ విజయాలతో మెరిసింది. పురుషుల పారా షాట్పుట్ ఎఫ్57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ...
