ఐక్యత చాటిన తెలంగాణ.. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఐక్యత, సంయమనం చాటుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు,...
