యాదవ సాంస్కృతి సంప్రదాయానికి ప్రతిక సదర్ సమ్మేళనం
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య హోటల్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం సదర్ సమ్మేళన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్లతో కలిసి మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా…
