టాస్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు!
హైదరాబాద్: చదువును మధ్యలోనే నిలిపివేసిన వారికి, వివిధ కారణాలతో పాఠశాల విద్యకు దూరమైన వారికి మరో అవకాశం లభించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన...
