జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 27 గేట్లు ఎత్తివేత

జోగులాంబ గద్వాల, ఆగస్టు 3: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు 27 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల...