పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్  సరఫరా నిలిపివేతరేపు అనగా మంగళవారం తేదీ 29.09.2026 నాడు సబ్ స్టేషన్ లో మరమత్తులు చేయడం కోసం  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్  సరఫరా నిలిపి వేస్తున్నట్టు ఏఈ ప్రదీప్ కుమార్ తెలిపారు కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి.విద్యుత్ సరఫరా నిలిపివేసేప్రాంతాలు:పర్వేద,మసానిగూడ ,సంకేపల్లి , అంతప్పగూడ ,ఏర్వగూడ, కొత్తగూడ ,మంచగార్లగూడ, కచ్చిరెడ్డిగూడ…