Category: జిల్లా వార్తలు

రెండు సార్లు పాలాభి శాఖం చేసిన ఫలితం లేక పోవడం వలనే నిరాహార దీక్ష చేస్తున్నా

ములుగు/ఏటూరునాగారం ఆగస్టు 16(జ్ఞాన తెలంగాణ)ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం లో రెవిన్యూ డివిజన్ సాధన సమితి వ్యవస్థాపకులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ. నాటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకురాలు గా ఉత్తరం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేఖం చేసినారు కానీ ఫలితం రాలేదు అధికారం...

షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు

షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 16): బీబీపేట్ మండలంలోని తూజాల్ పూర్ గ్రామంలో వ్యవసాయపు బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ఎస్ ఎస్ 20 లో గల 63 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఓల్టేజి...

మంత్రికి ఓట్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పై లేక పాయే

కోట్ల రూపాయల నిధులు తెచ్చామని గొప్పలు చెప్పడమే తప్ప మేడారంలో అభివృద్ధి శూన్యం.ములుగు ప్రతినిధి ఆగస్టు 16 (జ్ఞాన తెలంగాణ)భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లిందని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారుఈ మేరకు శనివారం...

జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరోస్ ప్రధాన లక్ష్యం

గిద్ద విజయ్ కుమార్ స్వేరో ఈరోజు అచ్చంపేట కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ భవనంలో స్వేరోస్ నాయకుల సమావేశాన్ని అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోకన్వీనర్ గిద్ద విజయ్ కుమార్ స్వేరో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులను...

అటల్ బిహారీ వాజపేయి సేవలు మరువలేనివి

జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి:భారతరత్న, పద్మ విభూషణ్, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని శంకరపల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొలన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...

ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:శంకర్ పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జెండావందన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు,...

క్షణం క్షణం..భయం భయం

క్షణం క్షణం..భయం భయం జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి,స్మార్ట్ ఎడిషన్ (ఆగష్టు 12): కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఓ ఇంటి పైనుంచి 11 కెవి విద్యుత్ వైర్లు పోవడంతో వర్షాలు పడినప్పుడు బిల్డింగ్ కు ఎర్తింగ్ వస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఇల్లు నిర్మాణం చేసినప్పటి నుంచి విద్యుత్ స్తంభాన్ని...

ఊరికి జీవనాడైన కాలువ మళ్లీ ఉప్పొంగి ఉత్సాహం నింపింది”

ఊరికి జీవనాడైన కాలువ మళ్లీ ఉప్పొంగి ఉత్సాహం నింపింది జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : ప్రొద్దుటూరు గ్రామంలోని పెద్ద చెరువు నిండాలని, ఎప్పుడూ నిండుకుండలా మెరిసిపోవాలని కలలు కన్న వ్యక్తి ఎవరైనా ఉంటే, ఆ పేరే ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కవేలి జంగారెడ్డి...

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు జ్ఞాన తెలంగాణ, మయినాబాద్:మొయినాబాద్ నుంచి వెంకటాపూర్ వరకు ఉన్న రోడ్డు పరిస్థితి దారుణంగా మారి, ప్రజల జీవన ప్రమాణాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రోడ్డు జలమయంగా మారిపోయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం...

పొద్దుటూర్ లో పాముల కలకలం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా, శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని పదో వార్డు చివరి ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై నిల్వ నీటితో పాటు పచ్చిక పెరగడంతో, నాగుపాములు, జేరిపోతులు గల్లీల్లో తిరిగి ఇళ్ల...