Category: జిల్లా వార్తలు

సమస్యలపై పోరాటమే లక్ష్యం: సర్వేష్

జ్ఞాన తెలంగాణ, గండిపేట్ మండల ప్రతినిధి, ఆగస్టు 3: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్ గ్రామం 122వ డివిజన్ పరిధిలోని శ్రీ బాలాజీ ఎంక్లేవ్ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సీనియర్ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ వెంటనే స్పందించారు. కాలనీవాసులు...

విధుల్లో నిర్లక్ష్యం.. సిద్ధిపేటలో ఆరుగురు ఉపాధ్యాయులు సస్పెండ్

జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెచ్చరిక సిద్ధిపేట, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ): సిద్ధిపేట మల్టీపర్పస్ పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల బోధన,...

బొక్కలవాగు అభివృద్ధితో నీటి సంరక్షణకు ఊతం

జ్ఞానతెలంగాణ,పెద్దపల్లి, ఆగస్టు 3: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్ మరియు సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ‘ప్రాజెక్ట్ షైన్’ కింద ఈ అభివృద్ధి పనులను చేపడుతోంది....

జోగినులకు గుర్తింపు కార్డులు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోగినుల సంక్షేమంపై కీలక ప్రకటన చేశారు. జోగినులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు (ఐడెంటిటీ కార్డులు) జారీ చేయనున్నట్లు ప్రకటించారు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం...

బీసీ గురుకులాల కార్యదర్శి సైదులుపై అసత్య ప్రచారాలను మానుకోవాలి: కుమారస్వామి పరికి

హైదరాబాద్: బీసీ గురుకులాల కార్యదర్శి సైదులుపై కొందరు విద్యార్థి నాయకుల పేరుతో నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడం బాధ్యతారాహిత్యమని, వాటిని వెంటనే నిలిపివేయాలని జై భీమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుమారస్వామి పరికి డిమాండ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మార్చి...

ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి : సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి : సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 3: కల్వకుర్తి పట్టణ కేంద్రం కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో శ్రీశ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ దివ్య మంగళ శాసనములతో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ...

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి ప్రతినిధి, ఆగస్టు 3:కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన పేర గెల్వరాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ...

హైదరాబాద్‌లో భారీ వర్షం..

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో కుండపోత.. ట్రాఫిక్‌కు అంతరాయం హైదరాబాద్, ఆగస్టు 2: నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, సోమాజిగూడ,...

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 2: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆశాడ మాస బోనాల పండుగ సందర్భంగా నకిరేకల్...

రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన యువకులు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 02 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్ర నుంచి కంటోనిపల్లి బయలుదేరే రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులలో ఆదివారం యువకులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీటీ...