Category: జిల్లా వార్తలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! జ్ఞాన తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రతినిథి మార్చి 03. సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామంలో 2003-2004 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు 20వ వసంతోత్సవం సందర్భంగా వారు చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుల్లూరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి...

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తేదీ: 06.03.2024 రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి (పాత ప్రగతి భవనం) సుభాష్ కాలనీ నందు జాబ్ మేలా నిర్వహించనున్నట్లు జయశంకర్ జిల్లా ఉపాది కల్పనా అధికారి శ్రీమతి...

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్.గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి.ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ బిల్లులు...

ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు..మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన.

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన. వికారాబాద్ ఫిబ్రవరి 25:అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15...

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు.

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం….

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం…. నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్.. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఎసిబికి దొరికిన లచ్చూ నాయక్… లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు… లచ్చు నాయక్ పై గతంలోనూ...

పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ

పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ, ఆయన మరణించినా…, మాలో జీవించే…, ఉంటాడు. భావోద్వేగానికి లోనైన, ఎం వి ఎఫ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు. జ్ఞాన తెలంగాణ ( శంకర్ పల్లి ) ఫిబ్రవరి ఐదున , అనారోగ్యంతో మృతిచెందిన,పొద్దుటూరు గ్రామానికి చెందిన, సామాజిక...

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం పోలీసుల పహారాలో గ్రామ ప్రజలు.శంకర్‌పల్లి: (జ్ఞాన తెలంగాణ) మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ గ్రామంలో గత రెండు రోజుల క్రితం మెథడిస్ట్ చర్చిపై దాడి జరిగి,పలువురికి తీవ్ర గాయాలు కావడంతో, వారిని గాంధీ హాస్పిటల్ కు తరలించిన సంఘటన తెలిసిందే. గురువారం...