ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వాంబే కాలనీకి చెందిన వెంకటేష్(55) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులను ఆదేశించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎత్తారి శ్రీను, కమ్మారి మురళి, రాకేష్ చవాన్, శ్యామల్ రావు, రాజు యాదవ్, భాస్కర్ కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు