రిలీఫ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న ప్రసాద వితరణ

ఆమనగల్: పట్టణంలో రిలీఫ్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, వైస్ చైర్మన్ గీత ఆచారి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ముక్తాల వెంకటయ్య, ఎర్రవోలు మహేష్, అనూష, శ్రీశైలం, NNR జగన్, ఎనుముల రమేష్, కో-ఆప్షన్ సభ్యుడు అల్లాజి గౌడ్, కండె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.రిలీఫ్ యూత్ సభ్యులతో పాటు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎర్రవోలు వెంకటేష్ రాజు, నిరంజన్, పవన్, గౌరవ అధ్యక్షుడు ముక్తాల అంజయ్య, సాయి కిరణ్, బాలకృష్ణ, జాంగిర్, కృష్ణ, తోట కృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద వితరణను విజయవంతం చేశారు. ప్రజలకు అన్నప్రసాదం అందిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు.1001202420.jpg

You may also like...