మహిళలపై వేధింపులు.. 206 మందికి పోలీసుల షాక్!

ప్రత్యేక కథనం: మహిళల భద్రతపై ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మహిళలను వేధించడం, వెంటపడటం, ఫోన్ కాల్స్‌తో విసిగించడం, సోషల్ మీడియా వేదికగా అసభ్య సందేశాలు పంపడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడటం...