బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ‘రేలారే’ గంగా
బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ‘రేలారే’ గంగా కోస్గి: ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ కోస్గికి చేరుకుంది. ఈ పాదయాత్రలో ప్రముఖ జానపద గాయని ‘రేలారే’ గంగా పాల్గొని తన మద్దతు తెలిపారు. తీన్మార్ మల్లన్నకు సోదరి సమానురాలైన రేలారే గంగా ఈ యాత్రలో అడుగులు వేస్తూ, తన గళంతో జానపద గేయాలు పాడుతూ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. తన ఆట పాటలతో పాదయాత్రలో సరికొత్త…
