కాంగ్రెస్ సీనియర్ నాయకున్నీ పరామర్శించిన బండి రమేష్
అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకు బండి రమేష్ పరామర్శకూకట్పల్లి: అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ సోమవారం పరామర్శించారు. ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడిన పార్టీ సీనియర్ నాయకులు పొడుగు అప్పారావు, సాయిబాబా చౌదరి చికిత్స పొందిన అనంతరం తమ స్వగృహాలకు చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న బండి రమేష్ వారి నివాసాలకు వెళ్లి ఇరువురు నాయకులను,…
