వివాదాస్పద భూవిక్రయాల మోసం.. వ్యక్తిపై పీడీ యాక్ట్
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూముల విక్రయాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై పంజాల జైహింద్ గౌడ్ (63)పై పోలీసులు 2026 నవంబర్ 13న పీడీ యాక్ట్ ప్రయోగించారు. రాంపల్లిలో వివాదాస్పద భూమిలో అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేసి, హక్కులు సక్రమంగా ఉన్నాయని నమ్మించి ప్లాట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో 2026లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయనను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. భూములు కొనుగోలు…
