సమాధులు తొవ్వద్దు… రాజేష్ ముదిరాజ్

చిలుకానగర్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని చిలుకానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ములకలపల్లి రాజేష్ ముదిరాజ్ కోరారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను కలిసి డివిజన్‌లో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాజేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. చిలుకానగర్ డివిజన్‌లోని శ్మశానవాటికలో జరుగుతున్న అభివృద్ధి పనుల సందర్భంగా కొన్ని…