కొర్రములలో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం

మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ కొర్రముల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, యాదవ సంఘం నాయకులు, పెద్దలు, యువకులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ…..