సొంతింటి కల నెరవేర్చడమే రేవంత్ సర్కార్ లక్ష్యం:
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, స్థానికంగా నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వ…
