రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి

కుత్బుల్లాపూర్ పరిధిలోనిహెచ్‌ఎం‌టీ సంస్థ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమానికి హెచ్‌ఎం‌టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరై ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దకాలంగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర…