ఇందిరమ్మ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలు

ఇందిరమ్మ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలుదీపావళి పర్వదినం, జన్మదినం ఒకేసారి రావడంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో ప్రత్యేకంగా పండుగ జరుపుకున్నారు. గ్రామానికి చెందిన గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి, వారి ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం స్వీకరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి భోజనం…