డెంజా ఎలక్ట్రిక్ కార్ల దూకుడు!
ప్రత్యేక కథనం: భారత ఆటోమొబైల్ రంగం సరికొత్త సాంకేతిక విప్లవం దిశగా పరుగులు తీస్తోంది. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలకే పరిమితమైన కార్ల మార్కెట్ ఇప్పుడు విద్యుత్ వాహనాల వైపు వేగంగా మళ్లుతోంది. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సాంకేతికత, ప్రయాణ సౌకర్యం, ఇంధన వ్యయాల తగ్గింపు వంటి...
