రాష్ట్రంలో 22 జిల్లాల మహిళా అధ్యక్షుల ప్రకటన

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీ, 22 జిల్లాల అధ్యక్షుల ప్రకటనహైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీతో పాటు 22 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లంబా ఆమోదంతో ఈ నూతన కమిటీని ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం,…