ఆర్ టి ఐ జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి కోనాపూర్ వడ్ల శివరాం శ్రీను ఎంపిక
బాన్సువాడ: సమాచార హక్కు చట్టం-2005 అమలు కోసం కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినా జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త పడ్ల శివరాం శ్రీను పేరును బాన్సువాడ ఆర్డీవో సిఫార్సు చేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రవీందర్ రెడ్డి లేఖ నం. F/2093/2026 ద్వారా కలెక్టర్ కు ప్రతిపాదన పంపారు. 4 ఏళ్లుగా ఆర్టీఐ రంగంలో అనుభవం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం బాన్సువాడ…
