మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని హేమదుర్గ భవన్‌లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్  జయంతి సందర్భంగ కూకట్ పల్లి నియోజకవర్గం మైనారిటీ వర్కింగ్ చైర్మన్ షేక్ నవాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి *తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారు* పాల్గొని మౌలానా అబుల్ కలాం…