జర్నలిస్ట్ మహబూబ్ సోదరుడి మృత్తిపై ప్రగాఢ సానుభూతి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఐడిసి చైర్మన్ ఎండి తన్వీర్
నవ తెలంగాణ పత్రిక విలేకర్ మహబూబ్ సోదరుడు మరణించిన విషయాన్ని తెలుసుకొని టీజీ ఐడిసి మాజీ చైర్మన్ మహబూబ్ నివాసానికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు వారితో పాటు అబ్దుల్ ముబీన్ హఫీజ్ అబ్దుల్ రావుఫ్ షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు
