తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026
- అలంపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే - October 22, 2026

- ఏకంగా పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగుడు
- నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు
నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్లోకి వచ్చిన వ్యక్తి.. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ, అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో పొడిచిన నిందితుడు,అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా, బలంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలు,వీరి అరుపులకు మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుక క్వార్టర్లలోని పోలీసులు రావడంతో పరారైన నిందితుడు,గాయపడిన నారాయణ, గిరిధారిలకు కుభీర్‌లో ప్రాథమిక చికిత్స అందించి, భైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు,దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు భావిస్తున్న పోలీసులు
