దారితప్పుతున్న ఆత్మగౌరవ ఉద్యమాలు
భారతదేశంలో మొట్టమొదట విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన వ్యక్తి పెరియార్ ఇ.వి రామస్వామి గారు. గొప్ప రాజకీయవేత్త, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకులు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 ఆయన జయంతి జరుపుకుంటారు. మరోవైపు ఈ ఏడాదికి ఆయన ప్రారంభించిన అత్మగౌరవ ఉద్యమానికి వందేళ్లు అవుతుంది. పెరియార్ గురించి మాట్లాడుకోవాలంటే...
