కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్!

1001334411.jpg

వెల్దండ నవంబర్ 06:కల్వకుర్తి నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడిగా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన జక్కుల చిన్న జంగయ్య యాదవ్‌ను నియమించేందుకు జిల్లా యాదవ సంఘం పెద్దలు నిర్ణయించారు.ఈ మేరకు శనివారం (నవంబర్ 7) ఉదయం 10:30 గంటలకు కల్వకుర్తిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి వెల్దండ మండలంలోని యాదవ కుల బంధువులు,సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై జక్కుల చిన్న జంగయ్య యాదవ్‌కు మద్దతు తెలపాలని నిర్వాహకులు కోరారు.

You may also like...