జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
- ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్సులపై ఆరోపణలు - September 23, 2026
- మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ - September 23, 2026
- ఆపదలో అండగా మురళి కుటుంబానికి జోగయ్య ఆర్థిక భరోసా - September 23, 2026
జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
నాగర్ కర్నూల్,సెప్టెంబర్ 23: జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల అంశంపై తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా జూరాలకు దశలవారీగా నీటిని విడుదల చేయాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి పాల్గొన్నారు.
