నాగర్ కర్నూల్ ప్రజావాణి కి 58 ఫిర్యాదులు
- తలకొండపల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలన డిమాండ్ - September 22, 2026
- అత్యవసర రక్త దానానికి 10 నిమిషాల్లోనే స్పందన - September 22, 2026
- మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన డాక్టర్ విజితా రెడ్డి - September 22, 2026

నాగర్‌కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
